శ్రీ వేంకటేశ దివ్య వర్ణన స్తోత్రం – Sri Venkateshwara Divya Varnana Stotram

శిరసి వజ్రకిరీటం వదనే శశివర్ణ ప్రకాశం
ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణే వజ్రకుండల శోభితమ్ |
నాసికాయాం సువాసిక పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం
కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరమ్ ||

కరే కరుణాఽభయసాగరం భుజే శంఖచక్రగదాధరం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం
పాదే పరమానందరూపం సర్వపాపనివారకం
సర్వం స్వర్ణమయం దేవం నామితం శ్రీవేంకటేశం
శ్రీనివాసం తిరుమలేశం నమామి శ్రీవేంకటేశమ్ ||