శ్రీ మార్గబంధు స్తోత్రం – Sri Margabandhu Stotram

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

ఫాలావనమ్రత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ |
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || 1 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగమ్ |
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || 2 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపమ్ |
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || 3 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

కందర్పదర్పఘ్నమీశం
కాలకంఠం మహేశం మహావ్యోమకేశమ్ |
కుందాభదంతం సురేశం
కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || 4 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

మందారభూతేరుదారం
మందరాగేంద్రసారం మహాగౌర్యదూరమ్ |
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || 5 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అప్పయ్యయజ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే |
తస్యార్థసిద్ధిం విధత్తే
మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || 6 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

ఇతి శ్రీ మార్గబంధు స్తోత్రమ్ సంపూర్ణం ||